
news,politics,telangana
సంతోష్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?..పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంది: రమ్యారావు తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనతో ప్రజల మద్దతు పొందుతుంటే బీఆర్ఎస్ ‘22ఏ’ పేరుతో రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా సంపాదించిందని ఆరోపించారు. తన భూములపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆమె సంతోష్ రావు ఆస్తులు, భూములు, ప్లాట్లపై పలు ప్రశ్నలు సంధించారు.
21 సెప్టెం, 20262 min read
