
india,news
Viral Vedio | లిక్కర్ షాపులో ఫుల్‌గా మందుకొట్టి పడుకున్న కోతి
జార్ఖండ్‌లోని రాంచీలో ఓ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి.. సిబ్బందిపై దాడి చేసిన అనంతరం ఓ మద్యం బాటిల్‌ను తెరిచి తాగింది. ఆ తర్వాత మద్యం మత్తులో బాటిళ్ల మధ్యే పడుకుని నిద్రపోయింది.
26 సెప్టెం, 20261 min read
