#Ranganath Life Story

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ranganath Life Story.

1 Story

Stories tagged with #Ranganath Life Story

300లకు పైగా సినిమాల్లో నటించిన ఈ నటుడు గుర్తున్నాడా?.. చివరి రోజుల్లో నరకం అనుభవించాడు.. రూ.5 వేల అద్దె ఇంట్లో ఉంటూ..!
cinema,entertainment

300లకు పైగా సినిమాల్లో నటించిన ఈ నటుడు గుర్తున్నాడా?.. చివరి రోజుల్లో నరకం అనుభవించాడు.. రూ.5 వేల అద్దె ఇంట్లో ఉంటూ..!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రంగనాథ్ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. అయితే వెండితెరపై వెలుగులు నింపిన ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో విషాదాలతో నిండిపోయింది. 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ ప్రముఖ నటుడు చివరి రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పటికీ సినీ అభిమానులను కలచివేస్తుంటాయి.

2 ఆగ, 20262 min read