
news,telangana
మూసీకి లక్ష కోట్లు పెడుతున్నారు కానీ.. విద్యారంగానికి నిధులు కేటాయించట్లేదు.. రేవంత్ సర్కార్‌పై రాకేశ్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణలో విద్యారంగం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేవలం 5.98 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తోందని ఆర్‌బీఐ నివేదికలో తేలిందని.. ఇది ఆందోళనకరమన్నారు.
6 ఆగ, 20262 min read
