
news,technology
Redmi Note 17 5G | 8000mAh బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అంటే..!
Redmi Note 17 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మీ తన కొత్త రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ఖరారు చేసింది
28 జులై, 20262 min read
