
news,technology
Redmi Note 17 Review: భారీ బ్యాటరీ.. అదిరిపోయే డిస్‌ప్లే.. కానీ కెమెరా దగ్గరే అసలు ట్విస్ట్!
Redmi Note 17లో 8,000mAh భారీ బ్యాటరీ, 6.9 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే ఉన్నాయి. అయితే కెమెరా, పనితీరు, 128GB స్టోరేజ్, OIS లేకపోవడం వంటి అంశాలు రూ.27,999 ధరలో నిరాశపరుస్తాయి.
13 ఆగ, 20264 min read

