#Rs Praveen Kumar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Rs Praveen Kumar.

5 Stories

Stories tagged with #Rs Praveen Kumar

Janavaani Image
news,telangana,politics

కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కౌంటర్ సిద్ధమైన తర్వాత దాన్ని ఆపమని ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు.

18 ఆగ, 20261 min read
కాంగ్రెస్‌కు హరీశ్ రావు భయమా?.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎదురుదాడి
news,politics,telangana

కాంగ్రెస్‌కు హరీశ్ రావు భయమా?.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎదురుదాడి

మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు.

5 ఆగ, 20262 min read
రేవంత్ రెడ్డి అర్ధరాత్రి గృహప్రవేశం ఎందుకు చేశారు.. కాంగ్రెస్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
news,telangana

రేవంత్ రెడ్డి అర్ధరాత్రి గృహప్రవేశం ఎందుకు చేశారు.. కాంగ్రెస్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

హరీశ్ రావుపై ‘క్షుద్రపూజల’ ఆరోపణలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కాంగ్రెస్ అశాస్త్రీయ భావాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ రేవంత్, రాహుల్‌పై ప్రశ్నలు సంధించారు.

4 ఆగ, 20263 min read
పెద్ది సుదర్శన్ రెడ్డి వెపన్ లైసెన్స్,సెక్యూరిటీ రద్దుచేసి హింసించారు:  ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
telangana,news

పెద్ది సుదర్శన్ రెడ్డి వెపన్ లైసెన్స్,సెక్యూరిటీ రద్దుచేసి హింసించారు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భద్రత, వెపన్ లైసెన్స్ రద్దు వ్యవహారంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రత తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేసి, భద్రత కల్పింపుపై అనుసరిస్తున్న ప్రమాణాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

29 జులై, 20262 min read
హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం.. అధికారంలోకి వస్తే తొలి రోజే హైడ్రా రద్దు: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
news,telangana

హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం.. అధికారంలోకి వస్తే తొలి రోజే హైడ్రా రద్దు: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

హైడ్రా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారు.

27 జులై, 20261 min read