
national,news,technology,world
భారత్ ముందు తలొంచిన జుకర్‌బర్గ్.. కేంద్రానికి క్షమాపణలు
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత్ ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎస్‌ఏఎమ్ (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
5 ఆగ, 20261 min read

