
cinema,entertainment
సినిమాలు మానేయాలనుకున్నా..విడాకుల తర్వాత కెరీర్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నానని నటి సమంత వెల్లడించింది. అయితే ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన రాజ్ నిడిమోరు ఇచ్చిన ధైర్యం, నమ్మకంతోనే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మళ్లీ నటించానని చెప్పింది. భర్త ఇచ్చిన మోరల్ సపోర్ట్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని సమంత తెలిపింది.
10 సెప్టెం, 20262 min read
