
crime,national,news,special-stories,technology
మీ పేరుపై ఉన్న సిమ్ కార్డు ఇతరులకు ఇస్తే జైలు తప్పదా.. టెలికాం శాఖ కీలక హెచ్చరిక
మీ పేరుపై తీసుకున్న సిమ్ కార్డును ఇతరులకు ఇవ్వడం, మీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి తెలియకుండా మొబైల్ కనెక్షన్లు తీసుకోవడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) హెచ్చరించింది.
21 సెప్టెం, 20262 min read
