
cinema,entertainment
ప్రభాస్ 'స్పిరిట్'లో మరో స్టార్ హీరోయిన్?.. ఆమె పేరు హాట్ టాపిక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
27 జులై, 20262 min read

