news,telangana
హైదరాబాద్ స్కూల్‌లో మతపరమైన హోంవర్క్.. బండి సంజయ్ ఆగ్రహం!
హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది.
16 జులై, 20261 min read
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #School Issue.

హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది.