
andhra-pradesh,news
'తిరుమలలో జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం' అంటూ మోసం? ఎస్సీపీ డెవెలపర్స్‌పై టీటీడీ ఫిర్యాదు
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం" అంటూ ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవెలపర్స్ సంస్థకు టీటీడీతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
28 జులై, 20261 min read
