
news,nri,telangana
షార్జా ప్రమాదంలో గాయపడిన తెలంగాణ వాసికి కేటీఆర్ అండ.. ఆస్పత్రి బిల్లు చెల్లించి.. విమాన టికెట్లు బుక్!
షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంచిర్యాల జిల్లా వాసి నరెడ్ల సతీశ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంతో పాటు, ఆయనను స్వదేశానికి తీసుకురావడానికి విమాన టికెట్లు కూడా ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
7 ఆగ, 20262 min read
