
news,telangana
నాలాలో చెత్త వేస్తే ఇక కెమెరాకు చిక్కినట్టే.. షేక్‌పేటలో HYDRA నిఘా!
షేక్‌పేటలోని వరద కాలువలో భారీగా పేరుకుపోయిన చెత్తపై హైడ్రా దృష్టి సారించింది. నాలాలోకి జేసీబీలను దించి రెండు మూడు రోజుల్లో వ్యర్థాలన్నింటినీ తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
3 ఆగ, 20262 min read
