
cinema,entertainment
సిల్క్ స్మిత సగం కొరికిన ఆపిల్.. వేలంలో ఎంతకు కొనుక్కున్నారో తెలిస్తే ఫ్యూజులు అవుట్!
సిల్క్ స్మిత పేరు వినగానే అందం, అభినయం, సంచలన క్రేజ్ గుర్తుకు వస్తాయి. ఆమెకు అప్పట్లో ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలిచిన ఓ సంఘటన ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. షూటింగ్ సమయంలో ఆమె సగం కొరికిన ఆపిల్‌ను వేలంలో ఓ అభిమాని భారీ రేటుక కొనుగోలు చేశాడు. ఆ రోజుల్లో ఆ మొత్తం చిన్న విషయం కాదు. ఈ ఒక్క సంఘటనే సిల్క్ స్మిత స్టార్‌డమ్ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి సరిపోతుంది.
30 జులై, 20262 min read
