
andhra-pradesh,news
ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్.. రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
ఏపీలో రూ.2,08,406 కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, డేటా సెంటర్లు, రోబోటిక్స్ రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
12 ఆగ, 20263 min read
