
news,telangana
Telangana SIR: నేటితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగింపు..మీ ఫామ్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫామ్‌ల సమర్పణ, డిజిటలైజేషన్ ప్రక్రియ నేటితో (ఆగస్టు 10) ముగియనుంది. ఇప్పటికే ఫామ్ సమర్పించిన ఓటర్లు అది డిజిటలైజ్ అయిందో లేదో సింపుల్‌గా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...
10 ఆగ, 20262 min read
