#Sitakka

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sitakka.

2 Stories

Stories tagged with #Sitakka

స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క
news,politics,telangana

స్పీకర్‌ను అవమానిస్తారా? తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రులు పొన్నం, సీతక్క

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క డిమాండ్ చేశారు. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

7 సెప్టెం, 20262 min read
మంత్రి సీతక్క కుటుంబంపై సంచలన ఆరోపణలు.. ‘ములుగు ప్రీమియర్ లీగ్’పై బీఆర్ఎస్ నేత ఫైర్
telangana,news

మంత్రి సీతక్క కుటుంబంపై సంచలన ఆరోపణలు.. ‘ములుగు ప్రీమియర్ లీగ్’పై బీఆర్ఎస్ నేత ఫైర్

ములుగు ప్రీమియర్ లీగ్ పేరుతో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి ఆరోపించారు. మంత్రి సీతక్క కుమారుడు సూర్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.

16 ఆగ, 20262 min read