
news,telangana,district
వరి వేయొద్దు.. ఆరుతడి పంటలే వేయండి.. రైతులకు మంత్రి కోమటిరెడ్డి సూచన
ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోకి ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశాలు కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు.
8 ఆగ, 20262 min read
