#Snake Attack

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Snake Attack.

2 Stories

Stories tagged with #Snake Attack

కరిచిన పామునే ఆస్పత్రికి తీసుకొచ్చాడు.. అది చూసి వైద్యులే షాక్!
india,national,news

కరిచిన పామునే ఆస్పత్రికి తీసుకొచ్చాడు.. అది చూసి వైద్యులే షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ యువకుడు పాము కాటుకు గురైన తర్వాత చేసిన పని ఆస్పత్రిలో కలకలం రేపింది. తనను కరిచిన పాము ఏ జాతికి చెందిందో వైద్యులకు తెలుస్తే సరైన చికిత్స అందుతుందని భావించిన అతడు ఆ పామును సజీవంగా పట్టుకుని బ్యాగులో పెట్టి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బ్యాగులో నుంచి పామును బయటకు తీయడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

19 సెప్టెం, 20262 min read
కింగ్ కోబ్రా ముందు చిన్నారి డ్యాన్స్.. వైరల్ వీడియో
national,news,world

కింగ్ కోబ్రా ముందు చిన్నారి డ్యాన్స్.. వైరల్ వీడియో

కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరిత పాము ముందు ఓ చిన్నారి నిర్భయంగా డ్యాన్స్ చేస్తూ, దానిని కవ్వించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాము దాడి నుంచి తప్పించుకున్న బాలిక.. ఆ తర్వాత దాని తోకను పట్టుకుని పైకి ఎత్తడం మరింత కలకలం రేపింది.

15 ఆగ, 20261 min read