
crime,india,news
పెళ్లి కోసం ‘21 ఏళ్లు వచ్చే వరకు ఆగు’ అన్న తండ్రి.. చివరకు కుమారుడి చేతిలోనే బలి
పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు నిండే వరకు ఆగాలని చెప్పిన తండ్రిపై ఓ 18 ఏళ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తండ్రిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన చండీగఢ్‌లో కలకలం రేపింది.
26 సెప్టెం, 20261 min read
