
news,telangana
ఫేక్ ఆధార్, ఓటర్, పాన్‌కార్డులు.. ఆదిలాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
ఆధార్, ఓటర్ ఐడీ పాన్‌కార్డులతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఆదిలాబాద్‌లో ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
3 ఆగ, 20262 min read
