
news,jobs,telangana
స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు మెరిట్ లిస్ట్.. ఆగస్టు 13, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి మరో 10 విభాగాల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును MHSRB విడుదల చేసింది. ఆగస్టు 13, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
11 ఆగ, 20262 min read
