
cinema,news,telangana,entertainment
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది ప్యారడైజ్’.. నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ స్పందన
‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని నేచురల్ స్టార్ నాని చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించిన సీఎం.
23 సెప్టెం, 20261 min read
