
news,spiritual,andhra-pradesh
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 5.76 లక్షల మంది భక్తుల దర్శనం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తుల సమష్టి కృషితో విజయవంతంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఎనిమిది రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా రూ.28.94 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు.
23 సెప్టెం, 20262 min read
