#Ss Mallikarjun

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ss Mallikarjun.

1 Story

Stories tagged with #Ss Mallikarjun

Social Media Image
india,national,news,politics

కర్ణాటక మంత్రికి నోటి దురుసు.. బీజేపీ ఎమ్మెల్యేను చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యలు!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన మంత్రి ఎస్‌.ఎస్‌.మల్లికార్జున చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హరిహర బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్‌ను ఉద్దేశించి మంత్రి ‘చెప్పులతో కొట్టాలి’ అంటూ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరీశ్‌తో పాటు బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

9 సెప్టెం, 20262 min read