#Sukma

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Sukma.

1 Story

Stories tagged with #Sukma

తుపాకుల నుంచి కెమెరా ముందుకు.. మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్!
india,national,news,cinema,entertainment

తుపాకుల నుంచి కెమెరా ముందుకు.. మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్!

ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతున్నాయి. హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం లభించింది. రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో వారి ఆత్మవిశ్వాసంతో కూడిన ర్యాంప్ వాక్ వైరల్ కావడంతో ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

3 అక్టో, 20262 min read