
news,telangana,politics,district
‘అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్’.. సీఎం రేవంత్‌పై సుష్మితా పటేల్ తీవ్ర విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. పరకాల నియోజకవర్గంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. తనకు కౌంటర్ ఇస్తే ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను బయటపెడతానని హెచ్చరించారు.
19 ఆగ, 20262 min read
