
international,news
నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం..కళ్లెదుటే కొట్టుకుపోయిన సస్పెన్షన్ బ్రిడ్జి
నేపాల్‌లో మరోసారి భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం త్రిశూలీ నది ఉగ్రరూపం దాల్చడంతో ధాదింగ్, గూర్ఖా జిల్లాలను కలిపే కీలక సస్పెన్షన్ బ్రిడ్జి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరోవైపు అప్పర్ త్రిశూలీ-3ఏ ప్రాజెక్టు వద్ద నీటిమట్టం భారీగా పెరగడంతో సహాయక, రికవరీ చర్యలకు అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
30 ఆగ, 20261 min read
