
national,news
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు కోటీశ్వరుడు! ఈ రచయిత రియల్ లైఫ్ స్టోరీ మైండ్ బ్లాక్ అంతే!
జీవితంలో ఓడిపోయానని అనుకున్న సమయంలోనే అదృష్టం అతని తలుపు తట్టింది. ఒకప్పుడు డాక్టర్ కావాలనుకున్న యువకుడు.. కుటుంబ పరిస్థితులతో చదువు మానేసి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారాడు. రోజుకు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు.. ప్రమాదంలో కాలు పోతుందనే పరిస్థితి ఎదురైంది. కానీ అదే ప్రమాదం అతడిలో దాగున్న రచయితను బయటకు తీసింది. ఇప్పుడు కథలు రాస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.
26 జులై, 20263 min read

