
news,telangana
తాడిచర్ల బ్లాక్-2, ఆర్‌కేపీ మైన్స్ పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2తో పాటు ఆర్‌కేపీ మైన్స్‌కు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని తెలంగాణ శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ&ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.
28 జులై, 20261 min read
