
andhra-pradesh,education,news
మా టీచర్ల చేతులో నేనూ దెబ్బలు తిన్న వాడినే .. గురువులను మర్చిపోలేం: చంద్రబాబు
విజయవాడలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన చిన్ననాటి రోజుల్లో ఉపాధ్యాయుడి చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్లు కూడా తమ బోధనా విధానాలను మార్చుకోవాలని సూచించారు.
5 సెప్టెం, 20263 min read
