
andhra-pradesh,india,news,politics,telangana
తిరిగి హస్తం గూటికి రండి.. జగన్ సహా కాంగ్రెస్‌ను వీడిన కీలక నేతలకు భట్టి విక్రమార్క ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలను ఏర్పాటు చేసిన లేదా ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి హస్తం గూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శరద్ పవార్, మమతా బెనర్జీలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
30 సెప్టెం, 20263 min read
