
news,telangana
తెలంగాణ జాగృతిలో కీలక మార్పు.. రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవి నియామకం
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని సంస్థ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మాధవి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
28 జులై, 20261 min read
