
news,telangana,jobs
ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలోకి కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (TGFSL)లో కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని TGFSLలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి డీజీపీ సీవీ ఆనంద్ నియామక పత్రాలు అందజేశారు.
27 జులై, 20262 min read
