
international,world,news
థాయ్‌లాండ్ స్కూల్‌లో విద్యార్థి కాల్పులు..ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి
థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు మృతి చెందారు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
7 ఆగ, 20261 min read
