
cinema,entertainment,news,national
హీరోయిన్‌గా కాదు.. నిర్మాతగా దీపికా పదుకొణె కొత్త అడుగు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌తో ‘రాకా’ షూటింగ్ పూర్తి చేసిన దీపికా, ఇప్పుడు హాలీవుడ్ సూపర్‌హిట్ ‘ది ఇంటెర్న్’ బాలీవుడ్ రీమేక్‌ను నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
18 సెప్టెం, 20262 min read
