#Third Party Insurance

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Third Party Insurance.

1 Story

Stories tagged with #Third Party Insurance

social media image
news,india,national

ఇన్సూరెన్స్ లేకుంటే పెట్రోల్, డీజిల్ బంద్?.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిలిపివేసే నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

5 ఆగ, 20261 min read