
news,telangana
రైతన్నతో పాటు నేతన్నకూ అండగా ఉంటాం.. చేనేత రంగ పునరుజ్జీవనమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడి
రైతుల సంక్షేమంతో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
7 ఆగ, 20262 min read
