
international,national,news
టిబెట్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
టిబెట్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మాలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం కారణంగా నేపాల్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.
9 సెప్టెం, 20261 min read
