
news,telangana
బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. లాల్‌దర్వాజా, కార్వాన్, అంబర్‌పేట, చిలకలగూడలో మళ్లింపులు
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, కార్వాన్ దర్బార్ మైసమ్మ బోనాలు, అంబర్‌పేట మహంకాళి ఆలయం, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
8 ఆగ, 20263 min read
