
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు.. సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ అనంతరం సీపీ సజ్జనార్‌తో పాటు పలువురు పోలీసులపై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ బెదిరింపులు, టార్చర్, నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు చేశారు.


