#Tru Up Charges

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Tru Up Charges.

1 Story

Stories tagged with #Tru Up Charges

తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరగనున్నాయి..నవంబర్‌ నుంచి కొత్త ఛార్జీలు
news,telangana

తెలంగాణలో కరెంట్ బిల్లులు పెరగనున్నాయి..నవంబర్‌ నుంచి కొత్త ఛార్జీలు

తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడనుంది. గత ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయ లోటును సర్దుబాటు చేసేందుకు రూ.5,420.23 కోట్ల ట్రూఅప్ ఛార్జీలను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) డిస్కంలకు అనుమతి ఇచ్చింది. నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్‌ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

6 అక్టో, 20262 min read