
వందేమాతరం వివాదం.. కాంగ్రెస్‌కు యమునా పాఠక్ సూటి ప్రశ్నలు
వందేమాతరం గానం వివాదంపై VHRP నేత యమునా పాఠక్ స్పందించారు. కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జాతీయ ప్రతీకలు రాజకీయాలకు అతీతమని అన్నారు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Vande Mataram.

వందేమాతరం గానం వివాదంపై VHRP నేత యమునా పాఠక్ స్పందించారు. కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జాతీయ ప్రతీకలు రాజకీయాలకు అతీతమని అన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఎర్రకోటపై ‘వందే మాతరం’ పూర్తి గానం జరిగింది. అనంతరం జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు.

వందే మాతరం పూర్తి గీతాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ఇక్కడ చదవండి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్తి లిరిక్స్ అందిస్తున్నాం.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు లోక్‌సభలో అరుదైన దృశ్యం కనిపించింది. గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు తొలిసారిగా ‘వందే మాతరం’ను ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు ఈ సమయంలో సభలో ఉన్నారు. అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేయడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.