
andhra-pradesh,district,news
జెన్‌జేకు అండగా జెన్‌జే (జనరేషన్ జగన్).. రెడ్‌బుక్ బాధితులపక్షాన పోరాడుతుంది: వంగవీటి నరేంద్ర
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపునకు గురవుతున్న బాధితుల పక్షాన జెన్-జే (జనరేషన్ జగన్) ఉద్యమం కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తెలిపారు.
4 ఆగ, 20261 min read
