
news,politics,telangana
కవిత కన్నీళ్లు సింపతీ కోసమేనా? ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌తో తాను ఎలాంటి మంతనాలు చేయలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉండి ఈ మాట చెబుతున్నానని పేర్కొన్న ఆయన.. ఇదే విషయాన్ని కవిత చెప్పగలరా? అని ప్రశ్నించారు. కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది తానేనని, కవిత కాదని వ్యాఖ్యానిస్తూ ఆమె విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
1 సెప్టెం, 20262 min read
