
news,telangana
ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగికి రూ. లక్ష సాయం అందజేసిన ఎంపీ వద్దిరాజు
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ గౌడ్‌కు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు.
6 ఆగ, 20261 min read
