
crime,news,telangana
హైదరాబాద్‌లో విషాదం..స్టీల్ బ్రిడ్జిపై నుండి దూకి యువకుడు మృతి
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని వీఎస్‌టీ స్టీల్ బ్రిడ్జిపై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని రాంనగర్ పార్సీగుట్టకు చెందిన మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. శివం రోడ్డులోని అపోలో డయాగ్నొస్టిక్స్‌లో అతడు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
18 సెప్టెం, 20261 min read
