#West Godavari

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #West Godavari.

1 Story

Stories tagged with #West Godavari

Social Media Image
andhra-pradesh,crime,news

గోదావరిలో మరో కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం.. మహిళను కాపాడిన మత్స్యకారులు

పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఓ కుటుంబం చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో మహిళను స్థానిక మత్స్యకారులు రక్షించగా.. ఆమె భర్త, కుమారుడు, కుమార్తె గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

5 సెప్టెం, 20261 min read